Rice fingers in telugu | biyyam pindi recipes in telugu | Cripsy Rice Fingers | Easy Rice Fingers | రుచికరమైన, కరకరలాడే బియ్యం పిండి ఫింగర్స్
హాయ్ ఫ్రెండ్స్ ... ఈసారి మీకోసం రుచికరమైన, కరకరలాడే బియ్యం పిండి ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
| Rice fingers in telugu | 
ఇప్పుడు Rice fingers ను తయారు చేసే విధానం వీడియోలో చూద్దాం. మన పిల్లలు ట్యూషన్ నుండి వచ్చినప్పుడు వాళ్లకి స్నాక్స్ రూపంలో తినడానికి ఇస్తే చాలా ఇష్టపడతారు. ఎవరైనా బంధువులు మన ఇంటికి అతిధులుగా వచ్చినప్పుడు వాళ్లకి టీతోపాటు ఇవి కూడా ప్లేటులో పెడితే ఇష్టంగా తింటారు.
Rice fingers in telugu
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like చేసి Share చేయండి.
అలాగే ఈ ఛానెల్ ను Subscribe చేసుకుని నన్ను ప్రోత్సాహించాలని కోరుచున్నాను.
ధన్యవాదములతో... మీ "Yasmitha's Kitchen"






 February 26, 2022
February 26, 2022


.png) 
 
0 Comments:
Post a Comment