Thursday, April 14, 2022
April 14, 2022
Yasmitha's Kitchen
Curry Recipes, Egg pulusu recipe
No comments
Thursday, March 24, 2022
March 24, 2022
Yasmitha's Kitchen
Rava Dosa recipe
No comments
రుచికరమైన రవ్వ దోసెలు | special Rava dosa recipe in Telugu | Instant Rava Dosa - Restaurant style Rava Dosa | Yasmitha Kitchen
Monday, March 14, 2022
Healthy drink for weight loss and hemoglobin | రక్త శాతాన్ని, అధిక బరువును తగ్గించే ఔషధ డ్రింక్: హాయ్ ఫ్రెండ్స్! యస్మిత కిచెన్ బ్లాగు వీక్షకులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మన బ్లాగును ఆదరించాలని కోరుకుంటున్నాను, ఈ పోస్టులో మీకోసం రక్త శాతాన్ని, అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియజేసే ఒక డ్రింకును తయారు జేయడం జరిగింది. దీనిని ఈక్రింది వీడియోలో చూపిన విధంగా తయారుచేసుకుని ఉదయం పరగడుపున త్రాగితే చాలా ఆరోగ్యం పొందగలం.
Healthy drink for weight loss and hemoglobin in Telugu |
March 14, 2022
Yasmitha's Kitchen
Biscuits Recipe
No comments
గోధుమ పిండితో కరకరలాడే కాజు బిస్కెట్స్ | Kaju biscuits Recipe in Telugu | Godhuma biscuits Recipe
#KajuBiscuitsRecipe #GodhumaBiscuitsRecipe #YasmithaKitchen గోధుమ పిండితో కరకరలాడే కాజు బిస్కెట్స్ | Kaju biscuits in Telugu-Godhuma biscuits Recipe | Kaju Biscuits Recipe(Snacks) Kaju biscuits Recipe in Telugu: హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకోసం గోధుమ పిండితో కరకరలాడే కాజు బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు.Friday, March 4, 2022
March 04, 2022
Yasmitha's Kitchen
Sweets Recipes
No comments
Monday, February 28, 2022
February 28, 2022
Yasmitha's Kitchen
Brinjal curry recipe in telugu, Curry Recipes
1 comment
Brinjal curry recipe in telugu
హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఉలో మీకోసం వంకాయ కూరను ఏవిధంగా వండుకోవచ్చో వీడియో చేసాను. కూరగాయల్లో అనేక రకాల వంటకాలు తయారు చేసుకునే కారగాయ వంకాయ. మసాలా వంకాయ, గుత్తి వంకాయ, టొమాట వంకాయ, పప్పు వంకాయ, ఫిష్ వంకాయ ఇలా ఒకటేమిటి? అనేక రకాలుగా వంకాయను కూరగా వండుకోవచ్చు. వాటిల్లో ఒక రకం కూర ఇది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.
Brinjal curry recipe in telugu
మరొక ముఖ్యమైన విన్నపం. దయచేసి మితులందరూ మన "Yasmitha Kitchen" Youtube ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి సపోర్ట్ చేయగలరు. మరిన్ని వంటకాలను త్వరలో పబ్లిష్ చేస్తాను. అందరికీ కృతఙ్ఞతలు.
Saturday, February 26, 2022
February 26, 2022
Yasmitha's Kitchen
Snacks Recipes
No comments
Rice fingers in telugu | biyyam pindi recipes in telugu | Cripsy Rice Fingers | Easy Rice Fingers | రుచికరమైన, కరకరలాడే బియ్యం పిండి ఫింగర్స్
హాయ్ ఫ్రెండ్స్ ... ఈసారి మీకోసం రుచికరమైన, కరకరలాడే బియ్యం పిండి ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Rice fingers in telugu |
ఇప్పుడు Rice fingers ను తయారు చేసే విధానం వీడియోలో చూద్దాం. మన పిల్లలు ట్యూషన్ నుండి వచ్చినప్పుడు వాళ్లకి స్నాక్స్ రూపంలో తినడానికి ఇస్తే చాలా ఇష్టపడతారు. ఎవరైనా బంధువులు మన ఇంటికి అతిధులుగా వచ్చినప్పుడు వాళ్లకి టీతోపాటు ఇవి కూడా ప్లేటులో పెడితే ఇష్టంగా తింటారు.
Rice fingers in telugu
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like చేసి Share చేయండి.
అలాగే ఈ ఛానెల్ ను Subscribe చేసుకుని నన్ను ప్రోత్సాహించాలని కోరుచున్నాను.
ధన్యవాదములతో... మీ "Yasmitha's Kitchen"