Showing posts with label Sweets Recipes. Show all posts
Showing posts with label Sweets Recipes. Show all posts

Friday, March 4, 2022

How To Make sponge cake Without Oven
How To Make sponge cake Without Oven

How To Make sponge cake Without Oven: హాయ్ బ్లాగు ఫ్రెండ్స్! మన బ్లాగును విజిట్ చేసినందుకు ముందుగా ధన్యవాదములు. ఈ పోస్టులో గోధుమ పిండితో రుచికరంగా కేకు ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేయడం జరిగింది. మైదా పిండి కంటే గోధుమ పిండితో చేసే వంటకాలే మనిషికి ఆరోగ్యకరమైనవి. కాబట్టి గోధుమ పిండితో ఒకసారి ఈ వంటకాన్ని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది.

How To Make sponge cake Without Oven: Hi Blog Friends! Thanks in advance for visiting our blog. In this post, I was told how to make a delicious cake with wheat flour. So try this recipe once with wheat flour. You will definitely like it.

మరొక ముఖ్యమైన విన్నపం. దయచేసి మితులందరూ మన "Yasmitha Kitchen" Youtube ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి సపోర్ట్ చేయగలరు. మరిన్ని వంటకాలను త్వరలో పబ్లిష్ చేస్తాను. అందరికీ కృతఙ్ఞతలు.

Monday, July 20, 2020

రవ్వతో ఇలా కేక్ చేయండి ఎంతో రుచిగా ఉంటుంది-Eggless Rava cake Recipe in telugu-Eggless cake Recipes | Yasmitha's Kitchen

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకోసం రుచికరమైన, కమ్మనైన రవ్వ కేకులు ఎలా చేసుకోవచ్చో సులభంగా తెలియజేయడం జరిగింది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఒక ట్రై చేయవచ్చు కదా? 


Recent Posts