Brinjal curry recipe in telugu | రుచికరమైన వంకాయ కూర మీకోసం
Brinjal curry recipe in telugu |
హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఉలో మీకోసం వంకాయ కూరను ఏవిధంగా వండుకోవచ్చో వీడియో చేసాను. కూరగాయల్లో అనేక రకాల వంటకాలు తయారు చేసుకునే కారగాయ వంకాయ. మసాలా వంకాయ, గుత్తి వంకాయ, టొమాట వంకాయ, పప్పు వంకాయ, ఫిష్ వంకాయ ఇలా ఒకటేమిటి? అనేక రకాలుగా వంకాయను కూరగా వండుకోవచ్చు. వాటిల్లో ఒక రకం కూర ఇది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.
Brinjal curry recipe in telugu
మరొక ముఖ్యమైన విన్నపం. దయచేసి మితులందరూ మన "Yasmitha Kitchen" Youtube ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి సపోర్ట్ చేయగలరు. మరిన్ని వంటకాలను త్వరలో పబ్లిష్ చేస్తాను. అందరికీ కృతఙ్ఞతలు.
చదవడం ఇష్టమైన నాలాంటి వాళ్ల కోసం రెసిపీ రాయటం బావుంటుంది, యూట్యూబ్ లో చూసేదాయితే అక్కడే చూస్తాం కదా
ReplyDelete