Tuesday, July 21, 2020

Carrot snack recipes in telugu | Quickly easy carrot snack | రుచికరమైన క్యారెట్ గారెలు మీకోసం

హాయ్ ఫ్రెండ్స్ ..ఈ వీడియోలో మీకోసం చాలా ఈజీగా, రుచికరంగా క్యారెట్ తో గారెలు ఎలా చేసుకోవచ్చో తెలియజేశాను. ఒకసారి రుచి చూశారంటే ఎప్పటికీ ఇవే కావాలనుకుంటారు. అంతా రుచిగా, కమ్మగా ఉంటాయి మరి.. ఒకసారి ట్రై చేసి చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ కు ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్ టిప్పుగా ఇవ్వండి. Subscribe అనే బిల్లు మాత్రం మర్చి పోకండి సుమా!

ఇక ఉంటాను..మళ్లీ మరో వీడియోతో కలుద్దాం... మీ "Yasmitha's Kitchen"


4 comments:

  1. Very nice. క్యారెట్ తో గారెలు కూడా చేయొచ్చని నాకిప్పుడే తెలిసింది. I 'll try. 👌👌

    ReplyDelete
    Replies
    1. Thanks for Comment Dharithri Devi గారూ!
      చాలా,చాలా రుచిగా ఉంటాయి. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి.

      Delete
  2. వెల్లుల్లి తో పాయసం, కారెట్ తో వడలు... ఏం వంటలండి ?
    రుచులు(తెలుగులాగా)చచ్చిపోతాయేమో అనిపిస్తుంది. పాయసం అంటే తియ్యగా, వడలు అంటే కారంగా ఉండి తీరాలన్న బేసిక్ స్వరాలను మర్చిపోతారేమో జనాలు.

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు, ఏమోనండీ అక్కడెక్కడో (అమెరికాలో కాబోలు) గార్లిక్ ఫెష్టివల్ (అనగా వెల్లుల్లి పండుగ) అని చేసుకుంటారు. అక్కడ గార్లిక్ ఐస్‌క్రీమ్‌ కూడా ఉంటుంది. గార్లిక్ ఐస్‌క్రీమ్‌ అని గూగుల్ సెర్చెంగ్ చేస్తే బోలెడు సమాచారం దొరికింది. చూసారా వెల్లుల్లితో ఐస్‌క్రీమ్‌ చేసే రోలుల్లో, ఏమో ఎవరన్నా వెల్లుల్లితో పాయసమూ చేయచ్చునేమో. శాంతం పాపమ్‌. ఏం వంటలూ ఏం రుచులూ అంటే ఏం‌ లాభం చెప్పండి! ఇప్పటి వాళ్ళ రుచులే వేరు సుమా.

      Delete

Popular Posts

Recent Posts