Saturday, July 25, 2020

How to Make Palak Pakoda | Palak Pakodi Recipe In Telugu | Palakura Pakodi | కరకరలాడే పాలకూర పకోడీ


Wednesday, July 22, 2020

కమ్మనైన కాకరకాయ ఫ్రై మీకోసం | Bitter Gourd Fry Recipe in Telugu | Kakarakaya Fry Recipe in Telugu by Yasmitha Kitchen


రుచికరమైన ఆలూ కుర్మా! Easy and Tasty Aloo Kurma Recipe in Telugu | aloo kurma recipe | Yasmitha Kitchen


Tuesday, July 21, 2020

Carrot snack recipes in telugu | Quickly easy carrot snack | రుచికరమైన క్యారెట్ గారెలు మీకోసం

హాయ్ ఫ్రెండ్స్ ..ఈ వీడియోలో మీకోసం చాలా ఈజీగా, రుచికరంగా క్యారెట్ తో గారెలు ఎలా చేసుకోవచ్చో తెలియజేశాను. ఒకసారి రుచి చూశారంటే ఎప్పటికీ ఇవే కావాలనుకుంటారు. అంతా రుచిగా, కమ్మగా ఉంటాయి మరి.. ఒకసారి ట్రై చేసి చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ కు ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్ టిప్పుగా ఇవ్వండి. Subscribe అనే బిల్లు మాత్రం మర్చి పోకండి సుమా!

ఇక ఉంటాను..మళ్లీ మరో వీడియోతో కలుద్దాం... మీ "Yasmitha's Kitchen"


Monday, July 20, 2020

రవ్వతో ఇలా కేక్ చేయండి ఎంతో రుచిగా ఉంటుంది-Eggless Rava cake Recipe in telugu-Eggless cake Recipes | Yasmitha's Kitchen

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకోసం రుచికరమైన, కమ్మనైన రవ్వ కేకులు ఎలా చేసుకోవచ్చో సులభంగా తెలియజేయడం జరిగింది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఒక ట్రై చేయవచ్చు కదా? 


Saturday, July 18, 2020

రుచికరమైన రొయ్యల బిర్యానీ | Prawns Biryani in Telugu | Prawns biryani recipe | Royyala biryani

హాయి ఫ్రెండ్స్ ఈవీడియోలో మీకోసం రుచికరమైన రొయ్యల బిర్యానీ.. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలియజేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది.

ఆంధ్ర స్టైల్లో మటన్ గోంగూర కర్రీ | Mutton gongura recipe in telugu | Sorrel Leaves Mutton Curry

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరి కోసం గోంగూర,మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్ స్క్రైబ్ చేసి బెల్ సింబల్ కొట్టండి. ధన్యవాదములతో.... మీ "Yasmitha's Kitchen"
mutton gongura recipe, gongura mutton recipe in telugu, gongura mutton recipe andhra style, gongura mutton recipe andhra style in telugu, gongura mutton recipe video, mutton gongura curry recipe telugu, gongura mutton curry recipe, gongura mutton biryani recipe, andhra gongura mutton recipe, mutton recipe, mutton gongura recipe andhra, mutton recipe in telugu, mutton recipe by yasmitha kitchen, mutton recipe andhra, mutton recipe indian, mutton gongura recipes, mutton recipe andhra style

Recent Posts